AP-TET-2026-teacher-eligibility-test-notification

AP-TET-2026-teacher-eligibility-test-notification

 AP TET 2026 నోటిఫికేషన్ విడుదల – పూర్తి వివరాలు, అప్లికేషన్, పరీక్ష తేదీలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం AP TET 2026 (Teacher Eligibility Test) నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేసింది. టీచర్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది చాలా ముఖ్యమైన అప్‌డేట్. ఈ ఆర్టికల్‌లో పూర్తి వివరాలు, అర్హతలు, పరీక్ష షెడ్యూల్ మరియు ముఖ్య సమాచారం తెలుసుకుందాం.
Languages & Social Studies అభ్యర్థులకు TET
2017కి ముందు:
Languages & Social Studies కి ఒకే common paper ఉండేది.
2017 తర్వాత:
Languages మరియు Social Studies కి వేర్వేరు exams నిర్వహిస్తున్నారు.
కాబట్టి:
ముందుగా combined TET qualify అయిన వారు,
ఇప్పుడు మళ్లీ separate paper రాయాలి
తమ subject లోనే qualify అవ్వాలి.
AP TET 2026 ముఖ్యాంశాలు
నోటిఫికేషన్ విడుదల: 05 జూన్ 2026
అప్లికేషన్ ప్రారంభం: 05-06-2026, చివరి తేదీ: 05-07-2026
ఫీజు: ఒక్కో పేపర్‌కు ₹1000, పరీక్ష విధానం: Computer Based Test (CBT)
పరీక్ష తేదీలు & టైమింగ్స్, పరీక్షలు: 05 ఆగస్టు 2026 నుండి 21 ఆగస్టు 2026 వరకు
టైమింగ్స్:
సెషన్ 1: 9:30 AM – 12:00 PM, సెషన్ 2: 2:30 PM – 5:00 PM
హాల్ టికెట్ & మాక్ టెస్ట్, హాల్ టికెట్: 25-07-2026 నుండి, మాక్ టెస్ట్: 15-07-2026 నుండి
Answer Key & Results, Initial Key: 24-08-2026, అభ్యంతరాలు: 25-08-2026 నుండి 31-08-2026 వరకు, Final Key: 08-09-2026, ఫలితాలు: 15-09-2026
అర్హతలు (Eligibility)
D.El.Ed / B.Ed పూర్తి చేసిన వారు లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు అప్లై చేయవచ్చు
NCTE / RCI గుర్తింపు పొందిన కోర్సులు తప్పనిసరి
పేపర్లు వివరాలు
Paper 1A: 1 నుంచి 5 తరగతులకు
Paper 2A: 6 నుంచి 8 తరగతులకు
Special Schools కోసం: Paper 1B & 2B
పాస్ మార్కులు, కేటగిరీ శాతం మార్కులు
OC / EWS 60% 90 మార్కులు
BC 50% 75 మార్కులు
SC / ST 40% 60 మార్కులు
TET సర్టిఫికేట్: జీవితకాలం వర్తింపు టీచర్ రిక్రూట్మెంట్‌లో: 20% వెయిటేజ్
అప్లికేషన్ వెబ్‌సైట్లు
ముఖ్య సూచనలు
అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ అవకాశం లేదు. పరీక్ష కేంద్రం మార్చే అవకాశం లేదు పూర్తిగా ఫారమ్ చెక్ చేసి సబ్మిట్ చేయాలి
ముగింపు
AP TET 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించాలి. సరైన ప్లానింగ్‌తో చదివితే మంచి స్కోర్ సాధించి టీచర్ ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది.
FOR MORE DETAILS CLICK HERE OFFICIAL WEBSITE CLICK HERE
AP TET 2026 SYLLABUS FOR PAPER 1 AND 2  CLICK HERE