10th-class-ssc-public-exams-reverification-results-2026
SSC REVERIFICATION/ RECOUNTING are released
రాష్ట్రంలోని అన్ని RJDలు, DEOలు మరియు ACGEలకు తెలియజేయునది ఏమనగా,
SSC పబ్లిక్ పరీక్షలు, మార్చి–2026కు సంబంధించిన జవాబు పత్రాల రీ-వెరిఫికేషన్ (Reverification) మరియు రీకౌంటింగ్ (Recounting) ఫలితాలు దశలవారీగా విడుదల చేయబడుతున్నాయి.*
ఇవి ఈ రోజు అనగా 17-05-2026 నుండి సంబంధిత పాఠశాలల లాగిన్లలో అందుబాటులో ఉంచబడినవి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా, విద్యార్థులు మరియు తల్లిదండ్రుల సౌకర్యార్థం, సంబంధిత అభ్యర్థుల నమోదిత వాట్సాప్ నంబర్లకు WhatsApp Governance సేవ (మనా మిత్ర – నం 9552 300 009 ద్వారా) ద్వారా కూడా ఫలితాలను పంపించడం జరిగింది.
మిగిలిన రీ-వెరిఫికేషన్ మరియు రీకౌంటింగ్ ఫలితాలను కూడా దశలవారీగా 23-05-2026 లోపు విడుదల చేయనున్నట్లు తెలియజేయబడుచున్నది.
అంతేకాక, రాష్ట్రంలోని అన్ని RJDలు, DEOలు మరియు ACGEలు పై సమాచారాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రధానోపాధ్యాయులకు తక్షణమే తెలియజేయవలసిందిగా ఆదేశించబడుచున్నారు.
SSC REVERIFICATION/ RECOUNTING RESULTS CLICK HERE
