thalliki-vandanam-money-june-19-complete-details ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద విద్యార్థుల విద్యను ప్రోత్సహించడానికి ‘తల్లికి వందనం’ (Thalliki Vandanam Scheme) పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ (12వ తరగతి) వరకు చదువుకునే అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో ఏటా రూ. 15,000 ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది. Check Your Thalliki Vandanam 2026 Read More …